23.7 C
Hyderabad
Wednesday, August 12, 2020

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. బాధితుల సంఖ్య ఇప్పటి వరకు కోటీ 51వేలకు చేరగా 6లక్షల 19వేల 500మందికి పైగా మృత్యువాత పడ్డారు. అయితే   రష్యాతో  పాటు ఐరోపా వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టగా..అమెరికా,బ్రెజిల్‌, భారత్‌ తదితర దేశాల్లో మాత్రం కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.అమెరికాలో పాజిటీవ్‌ కేసులు 40లక్షల 29వేలకు చేరగా మరణాల సంఖ్య కోటీ 45వేలకు చేరింది.  బ్రెజిల్‌ లో 81వేల 600మంది చనిపోతే.. మెక్సికోలో 40వేల 400మంది, యూకేలో 45వేల 422మంది, రష్యాలో 12వేల 580మంది, పెరూలో 13వేల 579మంది కరోనా కాటుకు బలయ్యారు. స్పెయిల్‌ లో 28వేల 428మంది ప్రాణాలు కోల్పోతే..ఇటలీలో 35వేల 73మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 165మంది, ఇరాన్‌ లో 14వేల 634మంది కన్నుమూశారు

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...