26.4 C
Hyderabad
Monday, October 26, 2020

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం, పెరుగుతున్న మరణాలు, పాజిటీవ్‌ కేసులు

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కాటుకు 213 దేశాల్లో మృతుల సంఖ్య 4లక్షల 6వేలు దాటింది. బాధితుల సంఖ్య 70లక్షల 90వేలకు చేరువ కాగా..కరోనా నుంచి 34లక్షల 60వేల మంది వరకు కోలుకున్నారు.అమెరికాలో మృతులు లక్షా 12వేలన్నర మంది మృత్యువాత పడగా ..యూరప్‌ దేశాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. మరణాల్లో అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌ లో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. బ్రెజిల్‌ లో 37312మంది కరోనాకాటుకు బలికాగా యూకేలో 40542మంది, రష్యాలో 5859. స్పెయిన్‌ లో 27136, ఇటలీలో 33899, పెరూలో 5465మంది చనిపోయారు.  జర్మనీలో 8776మంది ప్రాణాలు కోల్పోగా ఇరాన్‌ లో 8281, ఫ్రాన్స్‌‌ లో 29155, మెక్సికోలో 13699, టర్కీలో 4692, కెనడాలో 7800, బెల్జీయంలో 9595, నెదర్లాండ్స్‌ లో 6013, స్వీడన్‌ లో 4659 మంది మరణించారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...