21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం…

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.  బాధితుల సంఖ్య కోటీ 12లక్షలకు చేరువకాగా.. మృతుల సంఖ్య 5లక్షల 29వేల 150 దాటింది. కరోనా బారిన పడి ఇప్పటికి 62లక్షల97వేలమందికిపైగా కోలుకోగా..యాక్టీవ్‌ కేసుల సంఖ్య 43లక్షల64వేలకు చేరింది. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో కకావికలం అవుతోంది. వైరస్‌ బారిన పడి లక్షా 32వేల 100దాటగా పాజిటీవ్‌ కేసులు 28లక్షల 91వేలకు చేరింది. బ్రెజిల్‌ లో 63వేల 254మంది మరణిస్తే యూకేలో 44వేల131మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్‌ లో 28వేల 385మంది చనిపోతే.. రష్యాలో 9వేల 860మంది, మెక్సీకోలో 29వేల 843మంది, ఇటలీలొ 34వేల833మంది, ఫ్రాన్స్‌ లో 29వేల 893మంది, ఇరాన్‌ లో 11వేల260మంది, బెల్జీయంలో 9వేల765మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...