18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

ప్రపంచదేశాల్లో కరోనా మరణమృదంగం

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య కోటీ 19లక్షల49వేలకు చేరువైంది. మరణాల రేటు 5లక్షల 46వేల 600దాటింది. కరోనా బారిన పడి 68లక్షల 49వేలమంది కోలుకోగా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 45లక్షల 52వేల 621గా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. లక్షా 34వేలమంది వరకు కరోనా కాటుకు బలికాగా బ్రెజిల్‌ లో 66వేల 868మంది మృతి చెందారు. యూకేలో 44వేల391మంది మృత్యువాత పడితే మెక్సికోలో 32వేల 14మంది, ఇటలీలో 34వేల 899మంది స్పెయిన్‌ లో 28వేల392మంది,ఫ్‌రాన్స్‌ లో 29వేల 933మంది, రష్యాలో 10వేల 494మంది, పెరూలో 10వేల952మంది చనిపోయారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...