24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే వైరస్‌ విజృంభన ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య  87లక్షల 58వేలకు చేరితే.. 4లక్షల 62వేల 600మందికి పైగా మృత్యువాత పడ్డారు.  ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 46లక్షల 26వేలమంది వరకు కోలుకోగా మరో 36లక్షల 70వేలమంది చికిత్స పొందుతున్నారు. అగ్రరాజ్యం  అమెరికాలో ఇప్పటివరకు 22లక్షల98వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వైరస్‌ బారిన పడిన లక్షా 21వేల 450మంది దాక చనిపోయారు. బ్రెజిల్‌ లో 49వేల 100మందికి పైగా ప్రాణాలు కోల్పోతే యూకేలో 42వేల 461మంది, ఇటలీలో 34వేల 561మంది, స్పెయిన్‌ లో 28వేల315, మెక్సికోలో 20వేల 394, ఫ్రాన్స్‌ లో 29వేల 617మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...