20.6 C
Hyderabad
Tuesday, November 24, 2020

ప్రపంచదేశాల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

ప్రపంచదేశాలను కరోనా కలవర పెడుతోంది. పది రోజులుగా రోజూ లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచదేశాల్లో కరోనా బాధితుల సంఖ్య కోటీ 8లక్షల2వేలకు చేరింది. మృతుల సంఖ్య 5లక్షల18వేల900కు ఎగబాకింది. ప్రస్తుతం రికవరీ కేసుల సంఖ్య 59లక్షల39వేల 500లుగా ఉండగా… యాక్టివ్ కేసుల సంఖ్య 43లక్షల44వేల450గా నమోదైంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే లక్షా30వేల 800మంది మృత్యువాత పడగా 27లక్షల79వేల 960మందికి పైగా పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇటు బ్రెజిల్‌ లో వైరస్‌ తో 60వేల 713మంది మరణిస్తే యూకేలో 43వేల906మంది కన్నుమూశారు. స్పెయిన్ లో 28వేల 363మంది ప్రాణాలు కోల్పోతే..రష్యాలో 9వేల 536మందిఇటలీలో 34వేల788మంది, మెక్సికోలో 28వేల 520మంది, ఫ్‌రాన్స్‌ లో 29వేల861మంది, ఇరాన్‌ లో 10వేల958మంది చనిపోయారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...