23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం, పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 73లక్షల 17వేలు దాటగా .. 4లక్షల 14వేలమందికిపైగా మరణించారు. చైనాలో జన్మించిన ఈ వైరస్‌ బారినపడినవారిలో 36లక్షల 3వేలమంది వరకు కోలుకున్నారు.  అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 20లక్షల 46వేలకు చేరువ కాగా.. దాదాపు లఞా 14వేల 150మంది వైరస్‌ కు బలయ్యారు.  ఇటు లాటిన్‌ అమెరికా దేశమైన జ్రెజిల్‌లో కరోనా విళయతాండవం చేస్తుంది. ఇక్కడ 38వేల 497మంది మరణించగా రష్యాలో 6వేల 142మంది, యూకేలో 40వేల 883చ స్పెయిన్‌ లో 27వేల 136, ఇటలీలో 34వేల 43, పెరూలో 5వేల 738మంది కన్నుమూశారు. ఇటు ఫ్రాన్స్‌ లో 29వేల 300మంది ప్రాణాలు కోల్పోగా జర్మనీలో 8వేల831, ఇరాన్‌ లో 8వేల 425, టర్కీలో 4వేల 730, మెక్సికోలో 14వేల 650మంది మృత్యువాతపడ్డారు. కెనడాలో 7వేల 897మంది మరణించగా బెల్జియంలో 9వేల 619, నెదర్లాండ్స్‌ లో 6వేల 31, స్వీడన్‌ లో 4వేల 717మంది చనిపోయారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...