17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రపంచవ్యాప్తంగా కోటికి చేరువైన కరోనా ‌ కేసులు

కరోనా విజృంభణతో యావత్‌ ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య కోటికి చేరువైంది. పాజిటీవ్‌ కేసులు 97లక్షల11వేలకు చేరగా.. ఈ మహమ్మారితో 4లక్షల 91వేల 800మందిదాక చనిపోయారు.  అగ్రరాజ్యం అమెరికాలో తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పెరిగింది. లక్షా 26వేల800మందికి పైగా కరోనా కాటుకు బలికాగా.. బ్రెజిల్‌ లో 55వేలకు పైగా మృత్యువాతపడ్డారు. ఇటు యూకేలో 43వేల 230మంది చనిపోతే స్పెయిన్‌ లో 28వేల330, ఇటలీలో 34వేల678, రష్యాలో 8వేల605, మెక్సికోలో 25వేల60, ఫ్రాన్స్‌ లో 29వేల752మంది మరణించారు. ఇరాన్‌ లో 10వేల130మంది ప్రాణాలు కోల్పోతే.. కెనడాలో 8వేల504, జర్మనీలో 9వేల 12, బెల్జీయంలో 9వేల726, నెదర్లాండ్స్‌ లో 6వేల100మంది వైరస్‌‌ తో మృతి చెందారు.  

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...