22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

ప్రపంచవ్యాప్తంగా కోటి 36లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పాజిటీవ్‌ కేసుల సంఖ్య కోటి 36లక్షల 91వేలకు చేరగా.. 5లక్షల 86వేల 800మందిదాక చనిపోయారు. 80లక్షల 36వేలమందికి పైగా వైరస్‌ ను జయించగా.. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 50లక్షల 67వేలుగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో కకావికలం అవుతోంది. దేశవ్యాప్తంగా కరోనాతో లక్షా 40వేల 140మంది మృత్యువాత పడగా.. 36లక్షల 16వేల 800లకు పైగా పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. బ్రెజిల్‌ లో 75వేల 523మంది మరణిస్తే రష్యాలో 11వేల 770మంది, పెరూలో 12వేల 417మంది, మెక్సీకోలో 36వేల 906మంది, స్పెయిన్‌ లో 28వేల 413మంది కరోనాకు బలయ్యారు. ఇక యూకేలో 45వేల 53మందికి ప్రాణాలు కోల్పోతే ఇటలీలో 34వేల 997మంది, ఫ్రాన్స్‌ లో 30వేల 120మంది. ఇరాన్‌ లో 13వేల 410మంది, జర్మనీలో 9148మంది మరణించారు.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...