21.2 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రపంచవ్యాప్తంగా 94లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకు 93లక్షల 54వేలమంది ఈ వైరస్‌ బారిన పడగా..మరణాల సంఖ్య 4లక్షల 80వేలకు చేరువైంది. దాదాపు 38లక్షల 33వేలమంది చికిత్స పొందుతుండగా.. 5లక్షల 41వేలమందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా లక్షా 23వేల 480మందిని పొట్టన పెట్టుకోగా 24లక్షల24వేల 300మందిని బాధితులుగా మార్చింది. బ్రెజిల్‌ లో వైరస్‌ తో 52వేల 771మంది మృత్యువాత పడితే యూకేలో 42వేల927, ఫ్‌రాన్స్‌ లో 29వేల720, ఇటలీలో 34వేల 675, మెక్సికోలో 23వేల377, జర్మనీలో 9వేల986, స్పెయిన్‌ లో 28వేల325, పెరూలో 8వేల404మంది కన్నుమూశారు. రష్యాలో 8వేల359మంది ప్రాణాలు  కోల్పోతే చిలీలో 4వేల505మంది, బెల్జియంలో 9వేల713, నెదర్లాండ్స్‌ లో 6వేల95, కెనడాలో 8వేల454మంది మరణించారు.

- Advertisement -

Latest news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

దోబీ ఘాట్‌లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్

రజకులకు దోబీ ఘాట్‌లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్‌లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ఓట్లు వేసే ప్రజలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.