28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

ప్రపంచవ్యాప్తంగా 99 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ర్యాపిడ్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. నిన్న ఒక్కరోజే అమెరికా, బ్రెజిల్‌లో కలిపి 92 వేల 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో 25.5 లక్షలు దాటగా, బ్రెజిల్‌ 13 లక్షల కేసుల దిశగా పరుగులు పెడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా  కేసుల సంఖ్య 99 లక్షల 6వేలు దాటాయి. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 4 లక్షల 96 వేల 915 మంది మరణించారు. కరోనా బారినపడిన వారిలో 53 లక్షల 57 వేల 233 మంది కోలుకోగా, 40 లక్షల 49 వేల 908 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. క్లోజింగ్‌ కేసుల్లో 92 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటే, 8 శాతం మంది బాధితులు చనిపోతున్నారు.   

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...