21.4 C
Hyderabad
Friday, October 23, 2020

భారత్‌ చర్యలతో దిగొచ్చిన చైనా

భారత్‌ చర్యలతో డ్రాగన్‌ కంట్రీ వెనక్కి తగ్గింది. గాల్వ‌న్ లోయ‌లో కవ్వింపు చర్యలకు దిగిన చైనా దళాలు ఇప్పుడు రెండు కిలోమీటర్ల వెనక్కితగ్గాయి.  వివాదాస్ప‌దంగా మారిన ప్రాంతం నుంచి తాత్కాలిక నిర్మాణాల‌ను తొల‌గించింది. గత నెల 15న 20మంది సైనికులను చైనా పొట్టనపెట్టుకోవడంతో ..సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది కేంద్రం. అనంతరం చైనా నుంచి దిగుమతులను నిలిపేసింది. 59 మొబైల్‌ యాప్స్‌ పై నిషేదం విధించింది. చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుండడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిన డ్రాగన్‌ .. బలగాలను వెనక్కి రప్పించుకుంటుంది. 

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...