28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై కమాండర్‌స్థాయి అధికారుల చర్చలు

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌న ఘ‌ట‌న తెలిసిందే. ఆ గొడ‌వ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. వివాదాస్ప‌దంగా మారిన వాస్త‌వాధీన రేఖ స‌రిహ‌ద్దు అంశంపై .. రెండు దేశాల సైనిక అధికారులు మ‌ళ్లీ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ మోల్డో వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారుల స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు వివాదంపై రెండు దేశాల అధికారులు చ‌ర్చించ‌నున్నారు. 

- Advertisement -

Latest news

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

Related news

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

జమ్మూకశ్మీర్‌ లో భూకంపం… రిక్టర్‌ స్కేల్‌ పై 4.3గా నమోదు

జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై...

చైనాకు అమెరికా షాక్‌

మొన్న భారత్‌, నిన్న ఆస్ర్టేలియా, నేడు అమెరికా దేశాలు చైనాకుషాకుల మీద షాకులిస్తున్నాయి. ట్రంప్‌ టిక్‌ టాక్‌ సహా పలు ప్రముఖ చైనా సోషల్‌ మీడియా యాప్‌ లను  బ్యాన్‌...