17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

భారత్‌ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్‌

భార‌త్‌ తో కయ్యానికి కాలు దూస్తోంది పాకిస్థాన్‌. ఇండియాపై  అణు‌బాం‌బు‌లతో దాడి‌ చే‌స్తా‌మని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాకి‌స్థాన్‌ రైల్వే‌ మంత్రి షేక్‌ ‌ర‌షీద్‌ . భార‌త్‌ పై అణు‌బాం‌బు‌లే‌సినా అక్కడి ముస్లిం‌లను రక్షిస్తామంటూ కాంట్రవర్సీ కామెంట్‌ చేశారు. పాక్‌ ప్రభు‌త్వంలో ఐఎ‌స్‌ఐ గొంతు‌కగా మారిన ఆయన..తమ వద్ద 125 నుంచి 250 గ్రాముల అణ్వాయుధాలు ఉన్నాయంటున్నారు. క‌శ్మీర్ అంశంలో పాకిస్థాన్‌ కు భార‌త ఆర్మీ నుంచి ప్ర‌మాదం పొంచి ఉందని ఆరోపిస్తున్న రషీద్‌..తమ దాక వస్తే దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...