25.4 C
Hyderabad
Monday, July 13, 2020

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారై గల్ఫ్‌ ప్రతినిధుల కృతజ్ఞతలు

రాష్ర్టానికి తిరిగి వచ్చే పేద గల్ఫ్‌ కార్మికులకు ఉచిత క్వరంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారై గల్ఫ్‌ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డబ్బులు చెల్లించలేని ఎన్నారైల కోసం ప్రభుత్వం ఉచిత క్వరంటైన్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, వసతి ఉచితంగా అందించే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేటీఆర్‌, కల్వకుంట్ల కవితలకు, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేష్‌ బిగాలకు టీఆరెస్‌ ఎన్నారై గల్ఫ్‌ శాఖల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతినిధులు.

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ మొదలు పెట్టిన్నప్పడి నుంచి ఈ క్వరంటైన్‌ సమస్యపై కృషి చేసి గల్ఫ్‌ కార్మికుల అభ్యర్థనను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఉచిత క్వరంటైన్‌ విషయంలో కీలక పాత్ర పోషించిన టీఆరెఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా టీఆరెఎస్‌ ఒమాన్‌ శాఖ అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కరోనా మొదలయినప్పటి నుంచి మహేష్‌ బిగాల దేశంలోని తెలంగాణ ఎన్నారై  ప్రతినిదులకి ఫోన్‌ చేసి ఆ దేశంలోని రాష్ట్ర ఎన్నారైల పరిస్థితి, తెలుసు కోవడమే కాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం సీఎం కార్యాలయం వారికి సమాచారాన్ని అందచేశారు. అంతే కాకుండా మహేశ్‌ రాష్ట్రంలోనే కాకుండ యూఏఈ దుబాయ్‌లో ఆపదలో ఉన్న కార్మికులకు తన వంతు సహాయంగా దాదాపు వేయి (1000) మందికి పైగా నిత్యావసర వస్తువులు అందించి తన ఉదరత్వాని చాటుకున్నారన్నారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...