17.5 C
Hyderabad
Tuesday, November 24, 2020

మూడు రోజుల్లో 80లక్షలకు పైగా కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. 3రోజుల్లోనే 80లక్షల కొత్త కేసులు వెలుగులోకి రాగా ఇప్పటి వరకు రెండో కోట్ల 80లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 7లక్షల 52వేల 400మందికి పైగా మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 69వేల 131మందికి మృత్యువాత పడితే 53లక్షల 60వేల 350కు పైగా పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. బ్రెజిల్‌ లో లక్షా 4వేల 270మంది చనిపోతే మెక్సికోలో 54వేల 666మంది, పెరూలో 21వేల 501మంది, కొలంబియాలో 13వేల 837మంది కరోనాకు బలయ్యారు.  స్పెయిన్‌ లో 28వేల 580మంది ప్రాణాలు కోల్పోగా యూకేలో 46వేల 706మంది, ఇరాన్‌ లో 18వేల 990మంది, ఇటలీలో 35వేల 225మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 331మంది కన్నుమూశారు

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...