27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

మెక్సికో లో భూకంపం… సునామీ హెచ్చరిక

ఓ వైపు కరోనా..మరోవైపు భూకంపాలతో మెక్సికో వణికిపోతోంది. తాజాగా ఒక్సాకాలో 7.4తీవ్రతతో భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో భయాందోళనకు గురయ్యారు. భూకంపం ప్రభావంతో ఫసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు మెక్సికో సెస్మాలజీ అధికారులు. ఒక్సాకా తీరంలోని సముద్ర నీటిమట్టం 60 సెంటీమీటర్ల మేర పెరిగిందన్న అధికారులు ..తీర ప్రాంతాల్లో ప్రజలు సముద్రానికి దూరంగా వెళ్లాలని కోరారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...