21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

రష్యాలో పర్యటిస్తున్న రాజ్ నాథ్ సింగ్

మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాలో ఉన్న రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఇవాళ మాస్కోలో ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోగితో భేటీ అయ్యారు. రెండు దేశాల మ‌ధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.  మాలాకా సంధిలో జరగనున్న ఇంద్రా నౌకాద‌ళ విన్యాసాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ  ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం ఆయ‌న షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. ఇక ఈ భేటీకి ముందు రాజ్‌ నాథ్‌ సింగ్‌ భారతీయ ఎంబసీలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...