18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటీవ్‌ కేసులు సంఖ్య కోటీ 23లక్షల 87వేలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 5లక్షల 57వేల 335 దాటింది. యాక్టీవ్‌ కేసులు 46లక్షల 42వేలగా ఉండగా.. 71లక్షల 87వేలమంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో ఆగమాగం అవుతుండగా లక్షా 35వేల 825మంది మరణిస్తే.. 32లక్షల 20వేలమందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్రెజిల్‌ లో 69వేల 255మంది చనిపోతే  స్పెయిన్‌ లో 28వేల 401మంది, యూకేలో 44వేల 602మంది, మెక్సికోలో 33వేల526మంది, ఇటలీలో 34వేల 926మంది మృత్యువాత పడ్డారు. ఇరాన్‌ లో 12వేల 305మంది ప్రాణాలు కోల్పోతే.. జర్మనీలో 9వేల 125మంది, ఫ్‌రాన్స్‌ లో 29వేల 980మంది, రష్యాలో 10వేల 843మంది, పెరూలో 11వేల314మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...