17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

రిపబ్లికన్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ గా మైక్‌ పెన్స్‌

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్‌ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. డెమోక్రటిక్‌ పార్టీ తరుపున కమలా హారిస్‌ పోటీలో ఉండడంతో..ఆమెను దుర్కునేందుకు మైక్‌ పెన్స్‌ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా  ట్రంప్‌ కు కృతజ్ఞతలు తెలిపిన మైక్‌ పెన్స్‌ .. ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష అభ్యర్థి జియో  బైడెన్‌  చైనా  తొత్తుగా మారారంటూ  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్‌ చైనాతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్‌ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు మైక్‌.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...