40.5 C
Hyderabad
Thursday, May 28, 2020

వుహాన్‌లో కోటి మందికి పరీక్షలు !

కరోనా పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌ లో మళ్లీ కేసులు వెలుగుచూడటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కోటి మంది జనాభా ఉన్న వుహాన్‌ లో 10 రోజుల వ్యవధిలోనే పరీక్షలు పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వుహాన్‌లో 76 రోజులపాటు సాగిన లాక్‌డౌన్‌ గత నెల 8న ముగిసింది.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...