24.4 C
Hyderabad
Wednesday, August 12, 2020

సింగపూర్‌ లో మళ్లీ అధికారంలోకి వచ్చిన పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ

సింగపూర్‌ ఎలక్షన్స్‌‌ లో ప్రజలు మళ్లీ అధికారపార్టీకే పట్టంకట్టారు. అధికార పీపుల్స్‌  యాక్షన్‌ పార్టీ పార్లమెంటులోని 83 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం 93 స్థానాల్లో ప్రతిపక్ష వర్కర్స్‌ పార్టీ మొదటి సారిగా రెండంకెల సీట్లను గెలుచుకుంది. అయితే అధికార పార్టీని గెలుపు వరించినా ఓట్లు తగ్గాయి. అధికార పీఏపీ దేశంలో 1959 నుంచి అధికారంలో కొనసాగుతున్నది. అధికార పీఏపీ సింగపూర్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రస్థుత ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ మరోసారి పదవిని చేపట్టనున్నారు.

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...