25.9 C
Hyderabad
Tuesday, October 27, 2020

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌

వ్లాదిమిర్​ పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుండగా.. మరో 12ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు రష్యన్లు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ సంస్కరణలకు ఆమోదం తెలిపారు. రాజ్యాంగ సవరణకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్​లో 73శాతం మంది అనుకూలంగా ఓటు వేసినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది.ఈ ఓటింగ్​లో 63శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...