18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

24గంటల్లో 2లక్షల 13వేల కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది.  గడిచిన 24గంటల్లో 2లక్షల 13వేల కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య కోటీ 15లక్షల 56వేలకు చేరువైంది. మృతుల సంఖ్య 5లక్షల 36వేల 800కు చేరగా.. యాక్టీవ్‌ కేసులు 44లక్షల 84వేల 300గా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే లక్షా 32వేల570మంది చనిపోగా పాజిటీవ్‌ కేసులు 29లక్షల 83వేలకు చేరాయి. బ్రెజిల్‌ లో 64వేల900మంది మృత్యువాత పడితే.. యూకేలో 44వేల220మంది కరోనాకాటుకు బలయ్యారు. ఇటు  మెక్సీకోలో 30వేల640మంది మరణిస్తే స్పెయిన్‌ లో 28వేల385మంది, రష్యాలో 10వేల161మంది, పెరూలో 10వేల589మంది, ఇటలీలో 34వేల861మంది, ఫ్రాన్స్‌ లో 29వేల893, ఇరాన్‌ లో 11వేల 571మంది కరోనాతో కన్నుమూశారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...