19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

అమెరికా పార్లమెంట్ పై దాడి.. వైరల్ అవుతోన్న చైనా స్పందన

అమెరికా పార్లమెంట్ క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందన నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతంలో హాంగ్ కాంగ్ లో జరిగిన నిరసనల ఫోటోలను, అమెరికా పార్లమెంట్ పై దాడి ఫోటోలను కలిపి పోస్టు చేసింది.  ఒకప్పుడు హాంగ్ కాంగ్ నిరసనలను ’అద్భుత దృశ్యం’గా అభివర్ణించిన అమెరికా దిగువ సభ స్పీపర్ నాన్సీ పలోసీ ఇప్పుడు ఎలా స్పందిస్తారంటూ సెటైర్ వేసింది. నాటి హాంగ్‌‌కాంగ్ నిరసనకారులకు మద్దతు తెలిపి, నేటి అమెరికా పార్లమెంట్ బిల్డింగ్ భవనంపై దాడిని ఖండించిన ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరి బయటపడిందనే వ్యాఖ్యలు చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...