18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

బైడెన్ ఎన్నిక‌.. యూఎస్‌ కాంగ్రెస్‌ గ్రీన్ సిగ్నల్

అమెరికా 46వ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి జో బైడెన్‌కు లైన్ క్లియ‌రైంది. సమావేశం జరుగుతున్న అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిట‌ల్ హిల్‌పై ట్రంప్ మ‌ద్ద‌తుదారులు దాడి జరిగిన అనంతరం తరిగి కాంగ్రెస్ సమావేశమైంది. దీనికి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సారథ్యం వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను లెక్కించి, బైడెన్ ఎన్నిక‌ను ధృవీక‌రించారు. న‌వంబ‌ర్ 3న జ‌రిగిన ఎన్నిక‌ల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎల‌క్టోర‌ల్ ఓట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...