29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వేలానికి గిన్నిస్ రికార్డు వస్తువులు.. వేలం ఎలా పాడాలంటే..

ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉందా? ఏవైనా లగ్జరీ యునిక్ వస్తువుతో ఫిల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక బంపర్ ఛాన్స్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం వస్తువులను వేలానికి పెట్టింది.


కెనడాలోని నయాగారా ఫాల్స్‌‌ సిటీలో ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం వేలం నిర్వహిస్తోంది. 1978, జూన్ 16 నుంచి నాలుగు దశాబ్దాల పాటు సందర్శకులను ఆకర్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం గతేడాది సెప్టెంబర్‌లో పర్మినెంట్‌గా మూతపడింది. దాంతో అందులోని వస్తువులన్నింటినీ వేలానికి ఉంచారు.
మినియేచర్ ఖురాన్, జెయింట్ ఉడెన్ చెయిర్, మినియేచర్ బైస్కిల్ వంటి బోలెడు యునిక్ వరల్డ్ ఫేమస్ వస్తువులు ఆక్షన్‌లో ఉంచారు. ఈ లైవ్‌స్ట్రీమ్ ఆక్షన్‌లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వేలం వచ్చే నెల 12 వరకూ ఉంటుంది.

- Advertisement -

Latest news

Related news