29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మయన్మార్‌లో ఏం జరుగుతుందంటే..

మయన్మార్ ఇప్పుడు విలవిలలాడుతోంది. సైన్యం దేశాన్ని తన కంట్రోల్ లోకి తీసుకున్న తర్వాత జనంపై ఆంక్షలు పెంచుతూ నరకం చూపిస్తున్నారు. సోష‌ల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. రీసెంట్ గా ఫేస్‌బుక్‌ బ్యాన్ చేసిన సైన్యం తాజాగా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు.
మయన్మార్ సైన్యం కీలక నేత‌ల‌నంద‌రినీ గృహ‌నిర్బంధం చేసింది. ఇప్పటికే ఎంతో ఆగ్రహంతో రగిలిపోతున్న జనాన్ని బయటకు రాకుండా, ఆందోళనలు చేయకుండా కట్టడి చేస్తోంది. ప్రజాస్వామ్య ప‌ద్ధతిలో ఎన్నికైన‌వారిని అరెస్టు చేస్తున్న విధానం ప‌ట్ల ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉంటే.. ఈ సైనిక తిరుగుబాటుకు చైనా పరోక్షంగా మద్దతు తెలుపుతుంది.

- Advertisement -

Latest news

Related news