21.2 C
Hyderabad
Monday, January 18, 2021

వారంతా ‘దేశీ’ టెర్రరిస్టులు.. బైడెన్‌

అమెరికాలోని క్యాపిటల్‌ హిల్స్ పై దాడికి పాల్పడ్డ వారంతా దేశీయ టెర్రరిస్టులని జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ అభివర్ణించారు. వెంటనే దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి తడిన శిక్ష విధించాలని కోరారు. దాడిని నియంత్రించడంలో విఫలమైన భద్రతా అధికారుల్ని జవాబుదారీ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీలో కొంతమంది ప్రేరేపించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మరోసారి బైడెన్ ఆరోపించారు. ట్రంప్‌ రాజీనామా చేయాలని మరోసారి స్పీకర్‌ నాన్సీ పెలోసీ డిమాండ్‌ చేశారు. లేదంటే అభిశంసన ప్రక్రియ మొదటుపెడతామని హెచ్చరించారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...