18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్‌

ఎనిమిది చైనీస్‌ అప్లికేషన్లను బ్యాన్‌ చేసిన అమెరికా

చైనాకు మరోసారి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ షాక్‌ ఇచ్చారు. డ్రాగన్‌ కంట్రీ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల లావాదేవీలను బ్యాన్‌ చేశారు. చైనా బిలియనీర్ జాక్ మా యాంట్  గ్రూప్‌నకు చెందిన అలీ పే సహా ఎనిమిది చైనీస్‌ అప్లికేషన్లను బ్యాన్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిషేధంతో వుయ్‌చాట్‌ పేతో సహా పలు కంపెనీలకు చెందిన యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అప్లికేషన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇక ట్రంప్ పదవి నుంచి వైదొలగిన తర్వాత 45 రోజుల్లో ఈ నిషేదం అమల్లోకి రానుంది.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...