17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధానిమోడీ

దేశంలోని అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. మధ్యప్రదేశ్‌ లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సౌర ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ఆయన.. దేశానికి అంకితం చేశారు. రేవా, షాజా పూర్, నీముచ్, ఛతార్‌ పూర్‌ లో సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్‌ తో ఇక్కడి పరిశ్రమలకు విద్యుత్ లభిస్తుందన్నారు. అంతేకాదు ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా కరెంట్‌ అందనుందన్నారు.  

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...