18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

అరుణాచల్‌ ప్రదేశ్‌ లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఈశాన్య రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. వరదలు పోటెత్తడంతో కొండిచరియలు విరిగిపడి టిగ్గోలో 8నెలల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు.  పసిఘాట్‌ లో సిబో కొరోంగ్‌ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడంతో .. అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు  తూర్పు సియాంగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల సాయంతో ఓ జంటను ప్రాణాలతో బయటికి తెచ్చారు

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...