19.4 C
Hyderabad
Monday, November 30, 2020

అరుణాచల్‌ ప్రదేశ్‌ లో భూకంపం

ఈశాన్య రాష్ర్టాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌ లో భూకంపం సంభవించింది. చాంగ్లాంగ్‌ తెల్లవారుజామున భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2గా నమోదు అయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సొస్మోలజీ తెలిపింది. చాంగ్లాంగ్‌ కు 35 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.