19.3 C
Hyderabad
Monday, January 18, 2021

అలీఘర్ లో బస్సు బోల్తా, ముగ్గురు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లాలో ఓ ప్రైవేటు బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బ‌స్సు ఈరోజు తెల్ల‌వారుజామున ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లా చేరుకున్న‌ది. జిల్లాలోని త‌ప్పాల్ ప్రాంతంలో అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు మ‌ర‌ణించారు. ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో వారిని స‌మీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 45 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. 

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...