22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

అశోక్‌ గెహ్లాట్‌ కు షాకిచ్చిన బీఎస్పీ అధినేత్రి

రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ ను రాజస్థాన్‌ స్పీకర్‌ సీపీ జోషి ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌ తో పాటు 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ విచారణకు రానున్న వేళ..  రాజస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది.దీంతో స్పీకర్  పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతుండగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి అశోక్‌ గెహ్లాట్‌ కు షాకిచ్చారు. అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే, బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించారు.


- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...