23.9 C
Hyderabad
Saturday, January 23, 2021

అసోంను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అసోంలో భారీ వర్షాలు కుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో బ్రహ్మపుత్రా, దిఖౌ, దిశాంగ్, జై భరాలీ, ధనసిరి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో 4 జిల్లాలోని 99 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీహాజీ, జోర్హాట్, శివసాగర్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 4,329 హెక్టార్లలో పంట నీట మునిగింది ఇక వరదబాధితుల సహాయక శిబిరాలను ఏర్పాటు చేసిన అధికారులు..37వేల మందికి పునరావాసం కల్పించారు.

- Advertisement -

Latest news

Related news

చిరును నడిపించే ఫెంటాస్టిక్ 4 కెప్టెన్లు వీళ్లే..

మెగాస్టార్ చిరంజీవి ఓకేసారి నాలుగు సినిమాలు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నలుగురు డైరెక్టర్లతో పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు మెగాస్టార్. ఆచార్యతో పాటు తర్వాత...

5నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్

రాజ‌స్థాన్‌కు చెందిన అప్నా ఘ‌ర్ ఆశ్ర‌మానికి చెందిన శార‌ద అనే మ‌హిళ‌కు ఎటువంటి ల‌క్ష‌ణాలు లేకున్నా.. అయిదు నెల‌ల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. భ‌ర‌త్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం...

‘కేజీఎఫ్-2’కు యష్ రెమ్యూనరేషన్ లీక్..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ -2’ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ కానుంది. దాదాపు రూ.140 నుంచి రూ.160...

ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 వేలం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలం వాయిదా పడింది. జనవరి చివరి వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం నిర్వహించాలని ఇదివరకే బీసీసీఐ షెడ్యూల్ వేసింది. కానీ,...