21.7 C
Hyderabad
Friday, January 22, 2021

అసోంలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

అసోంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దిబ్రూగఢ్ లో‌ లెప్ట్‌కటాలో గురువారం ఉదయం జరిగింది. 37వ నెంబర్‌ జాతీయ రహదారిపై అతివేగంతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రొక్లయినర్‌ను తరలిస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనం వేగంగా ఉండడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిని అస్సాం మెడికల్ కాలేజీ తరలిస్తుండగానే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...