21.4 C
Hyderabad
Friday, December 4, 2020

అసోంలో వరద బీభత్సం….110మంది మృతి

ఈశాన్యరాష్ట్రం అసోంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అసోంను ఆగమాగం చేస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు పోటేత్తుతున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడంతో 24జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఇప్పటికే 110మందికి పైగా మృతి చెందగా .. 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిభిరాల్లో వేలాదిమంది తలదాచుకుంటున్నారు.వర్ష బీభత్సంపై ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తో మాట్లాడిన ప్రధాని .. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...