26 C
Hyderabad
Wednesday, January 27, 2021

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీరిని నాపం హాస్పిటల్‌ కు తరలించిన అటవిశాఖ అధికారులు..చిరుత కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...

ఎన్టీఆర్ కు గాలమేసిన కేజీఎఫ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కేజీఎఫ్2 పూర్తి కాగానే.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు....

ఐపీఎల్ 2021 వేలం వేదిక ఫిక్స్

ఐపీఎల్-2021 సీజన్ కు సంబంధించి బీసీసీఐ వేలాన్ని చైన్నైలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు...

భూమా కోట బద్దలు.. అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ

పాతికేళ్ల నుంచి కొనసాగుతున్న భూమా కుటుంబ ఆధిపత్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు విజయ డైరీ ఎన్నికల్లో ఇన్నేళ్లుగాకాపాడుకుంటున్న ఛైర్మన్‌ పదవి చేజారిపోయింది. 25 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో...