21.4 C
Hyderabad
Friday, October 23, 2020

అస్సాంను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులుప్రమాదకరస్థాయిని మించి ప్రవహస్తున్నాయి.  అస్సాం ఎగువ ప్రాంతాలైన గౌహతిని భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగింది. దీంతో నీటి ప్రవాహం జనవాసాల్లోకి చేరడంతో మోహ్నా ఘాట్‌ లోని వేలాది ఇళ్లు నీటమునిగాయి. నీటి ప్రవాహం ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉందంటున్న సెంట్రల్ వాటర్ కమిషన్.. ఈ పరిస్తితి డేంజర్ లెవెల్ కు రీచ్ అయ్యే చాన్సెస్‌ ఉన్నాయని హెచ్చరించిది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు.. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

- Advertisement -

Latest news

Related news

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...