17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

అహ్మదాబాద్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 8 మంది మృతి

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని ఓ ద‌వాఖాన‌లో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. మ‌రో 35 మందిని ఇత‌ర ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించారు. అహ్మ‌దాబాద్‌లోని న‌వరంగ్‌పురాలో ఉన్న శ్రేయ్ ద‌వాఖాన‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. అవి ఇత‌ర బ్లాకుల‌కు వ్యాపించాయి. దీంతో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 35 మందిని వేరే హాస్పిట‌ళ్ల‌కు త‌ర‌లించారు

- Advertisement -

Latest news

Related news

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...