19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ఆందోళనలతో అట్టుడుకుతున్న గినియా, 21మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశం గినియా ఆందోళనలతో అట్టుడుకుతోంది. అధ్యక్ష ఎన్నికలను వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ ఉద్రిక్తతల్లో 21మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. ప్రతిపక్షాలు, కొండే మద్దతుదారుల పరస్పర దాడులతో కొనియాక్రీ నగరం రక్తసిక్తమైంది. గతవారం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించానంటూ అధ్యక్షుడు ఆల్ఫా కొండే ప్రకటించడంతో ఆందోళన కారులు రోడ్డెక్కారు. అయితే నిరసనలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...