20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

ఆప్ఘనిస్థాన్‌ లో రెచ్చిపోయిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారు.  ఉత్తర కుందుజ్ ప్రావిన్సు సెక్యూరిటీ చెక్ పాయింటు వద్ద జవాన్లపై మెరుపుదాడికి దిగారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఆఫ్ఘాన్ భద్రతా సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది జవాన్లను బందీగా పట్టుకెళ్లారు. ఘటనా స్థలి నుంచి పోలీసు వాహనాలు, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు.. కాల్పులపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...