19.4 C
Hyderabad
Monday, November 30, 2020

ఆప్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి, 30మంది మృతి

ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మొన్నటి సైన్యం వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు.  దస్తే బార్చీ పులే ఖోషక్ లోని ఓ విద్యాసంస్థ ముందు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు తాలిబన్లు. ఈ ఘటనలో 30మంది మృతి చెందగా.. 80మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో 37మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మృతుల్లో పలువురు విద్యార్థులున్నారంటున్నారు. ఈ ఘటనపై దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆత్మాహుతి బాంబరు విద్యాసంస్థ బయట డిటనేటర్లు, మందుగుండు సామాగ్రితో పేల్చుకున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.