21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

ఆయుర్వేద బిల్లును స్వాగతించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే

సాంప్ర‌దాయ జ్ఞానంపై జ‌రుగుతున్న బోధ‌న‌, ప‌రిశోధ‌నల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు టీఎర్‌ఎస్‌ ఎంపీ కేకే. రాజ్య‌స‌భ‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుర్వేద బిల్లుపై మాట్లాడిన ఆయన..  తెలంగాణ‌లో ఆయుర్వేద, యునానీ, హోమియోప‌తి, సిద్ధ కాలేజీలు ఉన్నట్టు తెలిపారు. భౌతిక‌, శారీర‌క‌, మానసిక ప‌ద్ద‌తుల్లో ఆయుర్వేద చికిత్స వేల ఏళ్లుగా కొన‌సాగుతోంద‌న్నారు. ఆయుర్వేద వైద్యానికి ప్ర‌పంచ గుర్తింపు వ‌స్తోంద‌న్న కేకే ..దేశంలో సుమారు 75 శాతం మంది ఆయుర్వేద ప్రొడ‌క్ట్స్‌ను వినియోగిస్తార‌న్నారు.

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...