28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ

 ప్రధాని మోడీ ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం   నాలుగు గంటలకు మోడీ మాట్లాడనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.  భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతలపై ప్రధాని ప్రసంగించనున్నారు. అయితే  కాసేపట్లో భారత్-చైనా కమాండర్ల స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల అనంతరం మోడీ ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇప్పటికే 59చైనా చైనా యాప్స్‌ ను బ్యాన్‌ చేసిన ..డ్రాగన్‌ కంట్రీపై మరిన్ని చర్యలకు సిద్ధమవుతుంది.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

Related news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...