17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

ఈశాన్య, ఉత్తర భారత్‌ను వణికిస్తున్న వర్షాలు

ఓ వైపు ‌కరోనా..మరో వైపు భారీ వర్షాలతో ఉత్తర భారతం ఆగమాగం అవుతోంది.  8 రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే 470మంది ప్రాణాలు కోల్పోగా ..వందలాది మంది గల్లంతయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.  పశ్చిమ బెంగాల్ లో కుండపోత వర్షాలకు 142మంది మృత్యువాత పడగా.. అసోంలో 200మందికి పైగా చనిపోయారు. ఇటే గుజరాత్‌లో 81 మంది, మహారాష్ట్రలో 46, మధ్యప్రదేశ్‌లో 44 మంది మృతి చెందారు. కేరళలోని 13 జిల్లాల్లో వరదలు సంభవించి 23 మంది చనిపోగా..బీహార్‌ లో పలువురు వరదల్లో కొట్టుకుపోయారు.ఇక బాధితుల‌కు స‌హాయం అందించేందుకు ఆయా రాష్ట్రాల్లో 800కి పైగా సహాయ శిబిరాలు ప్రారంభించారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...