19.4 C
Hyderabad
Monday, November 30, 2020

ఉగ్రస్థావరాలపై ఆప్ఘన్‌ సైన్యం వైమానిక దాడి, 12మంది హతం

ఉగ్రవాదుల ఏరివేతపై ఫోకస్‌ చేసిన ఆప్ఘన్‌ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఖోఘ్యాని జిల్లా దండో ప్రాంతంలో ఉగ్రస్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 12మంది తాలిబన్లు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఇటీవల ఆఫ్ఘన్‌ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు వరుస దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రతీకార దాడులకు దిగిన బలగాలు మిలిటెంట్లను మట్టు బెడుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.