23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ఉత్తరఖండ్‌ రాష్ట్రంలో విరిగిపడిన కొండ చరియలు

ఉత్తరఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లా గోచర్‌లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంప్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ హైవేను అధికారులు మూసివేశారు. రోడ్డును ఆనుకొని ఉన్న కొండపై నుంచి పెద్ద ఎత్తున శకలాలు పడటంతో హైవేపై శిథిలాలను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. అలాగే తెహ్రీ గర్వాల్ జిల్లాలోని బయాసి సమీపంలో రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై సైతం కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కొద్ది రోజులుగా తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి.

- Advertisement -

Latest news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...