22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు కలకలం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మిడతలు కలకలం సృష్టించాయి. పట్టణంలోని శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున మిడతల దండు ప్రవేశించడంతో…ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మిడతలను తరిమికొట్టేందుకు భారీ శబ్దాలను చేశారు. స్పీకర్లలో మ్యూజిక్ పెట్టి మిడతలను పారదోలేందుకు యత్నించారు. అటు మున్సిపల్ సిబ్బంది కూడా మిడతల దండుపై క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...